జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గురువారం బిచ్కుందలోనిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూబీ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజీ పడే ప్రసక్తే లేదని, మార్కెట్ కమిటీ చైర్మన్ ల నియామకంలో ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గాంధీభవన్ కు వెళ్లి ఆరోపించారని, తాను గత 15 ఏళ్లుగా ఏలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు.