తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో కొత్త అడ్మిషన్లు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్ల ఖాళీల భర్తీకి ఈ నెల 10 వరకు దరఖాస్తుకు పొడిగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని సమస్త మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.