కామారెడ్డి ఇస్లాంపుర అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.రవీందర్ గౌడ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా.రాంరెడ్డి, AAM జిల్లా ప్రోగ్రాం అధికారి జన ఆరోగ్య సురక్ష సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించేందుకు స్థానిక కౌన్సిలర్లతో కలిసి చర్చించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై సమీక్షించారు. ఈ సమావేశంలో NHM-DPO పద్మజ, కౌన్సిలర్లు, M.O, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.