కామారెడ్డిలో కారు-ఆర్టీసీ బస్సు ఢీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం రైల్వే గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గేటు ఎత్తిన వెంటనే కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాహనాలు ఆగి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్