మద్యం తాగి నడిపిన 53 మందికి కోర్టు శిక్ష

కామారెడ్డి జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 53 మందికి జిల్లా కోర్టు శిక్షలు విధించింది. వీరిలో ఏడుగురికి జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా పడింది. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజచంద్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్