నిజామాబాద్: చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ

సుద్ధపల్లి గ్రామానికి చెందిన ఎంబడి నాగమ్మ 68 చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. డిచ్ పల్లి ఎస్సై షరీఫ్ అందించిన వివరాల ప్రకారం నాగమ్మ గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. శుక్రవారం ఉదయం సికింద్రాపూర్ లో తన బంధువుల ఇంటికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళింది. సాంపల్లి గ్రామ చెరువులో పడి ఆత్మహత్య పాల్పడింది. శనివారం చెరువులో శవమై తేలింది.

సంబంధిత పోస్ట్