నిజామాబాద్: ఇంటి దొంగలపై సీపీ కొరడా

నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా రంగంలోకి దిగారు. మామూలు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు సీపీ కఠినంగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్