నిజామాబాద్: గుర్తు తెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్ నగరంలోని బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. మృతుడు నీలం రంగు ఫుల్ షర్ట్ ధరించి ఉన్నారని తెలిపారు. వయస్సు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. గత 3 రోజుల నుంచి ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ రోడ్డుపై పడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైన ఉంటే నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో లేదా, 8712659840, 87126597195 నంబర్లలో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్