నవీపేట: ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం

ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన నిజాంపేట నవీపేట మండలంలో చోటుచేసుకుంది. నవీపేట మండలంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు గురువారం ఉదయం పాఠశాలకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చారు. సదరు విద్యార్థినులు పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో అదృశ్యమైన విషయం బయటికి వచ్చింది. బాలికలు కనిపించకపోవడంతో గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్