నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ వృద్ధుడు అదృశ్యమైనట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. నాందేడ్ కు చెందిన షేక్ బాబా, ఈ నెల 14న కరీంనగర్ లో తన చిన్న కూతురు ఇంటికి వెళ్లి, తిరుగు ప్రయాణమయ్యారు. రైలు ఎక్కిన వ్యక్తి నిజామాబాదులో దిగి కనిపించకుండా పోయాడు. దీంతో మిస్సింగ్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.