నిజామాబాద్: యువకుడిపై కత్తితో దాడి

నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఓ యువకుడుపై కత్తితో దాడికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మల్ కు చెందిన బాబు నిజామాబాద్లో కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన రాత్రి రైల్వేస్టేషన్లో నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి బాబు పక్కన పడుకున్నాడు. అనంతరం బాబు జేబులో నుంచి డబ్బులు తీసేందుకు ప్రయత్నించగా బాబు ఎవరిని ప్రశ్నించాడు. దీంతో అతను బాబుపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు.

సంబంధిత పోస్ట్