లింగంపేట్ మండలంలో 1. 20కోట్లతో ఆహార దాన్యం నిలువ భవనాలు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రూ. 1.20 కోట్ల నిధులతో ఆహార ధాన్య నిల్వ భవనాల నిర్మాణం జరగనుంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పట్టుదలతో ఈ నిధులు మంజూరు అయ్యాయి. భారీ వర్షాల కారణంగా రైతులు పండించిన పంటలను నిల్వ చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు. లింగంపేట మండలంలోని లింగంపేట, లింగంపల్లి ఖుర్ద్, శెట్పల్లి, శెట్పల్లి సంగారెడ్డి గ్రామాల్లో ప్రతి గ్రామానికి రూ. 30 లక్షల చొప్పున ఆధునిక ధాన్యం నిల్వ భవనాలు నిర్మించబడతాయి.

సంబంధిత పోస్ట్