కామారెడ్డి జిల్లాలోని 4మున్సిపాలిటీల్లో 1, 001 నామినేషన్లు

కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల అధికారి తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 1,001 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజున 631 నామినేషన్లు స్వీకరించారు. కామారెడ్డిలో 523, బాన్సువాడలో 250, బిచ్కుందలో 140, ఎల్లారెడ్డిలో 88 నామినేషన్లు దాఖలయ్యాయి.

సంబంధిత పోస్ట్