సర్పంచ్ కు 88 వార్డు సభ్యులకు 377 నామినేషన్లు దాఖలు....

ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులకు, 246 వార్డు స్థానాలకు ఆదివారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ మంగళవారం ముగిసింది. ఎంపీడీఓ తహెరా బేగం తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మాపూర్, తిమ్మారెడ్డి, వెల్లుట్ల, రుద్రారం, మత్తమాల, భిక్కనూర్ గ్రామపంచాయతీ కార్యాలయాలతో పాటు ఎంపీడీఓ కార్యాలయంలోని 2 క్లస్టర్ కేంద్రాల్లో మొత్తం 8 కేంద్రాల నుంచి సర్పంచ్ పదవికి 152, వార్డు సభ్యుల పదవికి 401 నామినేషన్లు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్