నిజాంసాగర్ ప్రాజెక్టులో 8. 143టీఏంసిల నీరు

నిజామాబాద్ - కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో మంగళవారం ఉదయం వరకు 8.143 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, రబీ పంటలకు నీరు అందించిన తర్వాత ఈ నీరు మిగిలింది. తీవ్రమైన ఎండల కారణంగా ప్రతిరోజూ 244 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్