అర్ధరాత్రి అలిగి సైకిల్‌పై హైవే రోడ్డెక్కేన బాలుడు

తల్లి మందలించిందని అలిగి, 14 ఏళ్ల బాలుడు అర్ధరాత్రి సైకిల్‌పై నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 50 కిలోమీటర్లు ప్రయాణించాడు. 'ఆపరేషన్ కవచ్'లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు టేక్రియాల్ జంక్షన్ వద్ద అతడిని గుర్తించారు. బాలుడితో ప్రేమగా మాట్లాడి వివరాలు సేకరించిన పోలీసులు, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, బాలుడిని వారికి క్షేమంగా అప్పగించారు. ఈ సంఘటన అర్ధరాత్రి 11:00 గంటల సమయంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్