గోకుల్ తండాలోని విద్యార్థులకు ఆధార్ అప్డేట్ కార్యక్రమం

రామారెడ్డి మండలంలోని డీఎన్‌టీపీఎస్ గోకుల్ తండా ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలోని చిన్నారులకు ఆధార్ అప్‌డేషన్ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు బయోమెట్రిక్ అప్‌డేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి. శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ మోహన్ నాయక్, ఉప సర్పంచ్ మంజుల సంతోష్, వార్డు సభ్యులు రమేష్, శంకర్, ఆధార్ ఆపరేటర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్