లింగంపేట బీజేపీ ఆధ్వర్యంలో రామేశ్వరాలయంలో అభిషేకాలు

లింగంపేట మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో సోమేశ్వర ఆలయ నిర్మాణం పూర్తయి 1000 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు మాట్లాడుతూ, 1026లో గజినీ మహమ్మద్ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని, అలాంటి మహా ఘట్టాన్ని గుర్తుచేసుకునే విధంగా ఆలయ పునర్నిర్మాణం 75 ఏళ్ల క్రితం పూర్తయిందని, ఆలయ నిర్మాణం వెయ్యేళ్లు గడవడం గర్వకారణమని తెలిపారు.

సంబంధిత పోస్ట్