ప్రజల నిత్య జీవితాలను సౌకర్యవంతంగా మార్చే ప్రయత్నం చేసున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని టేకుల చెరువు తండాకు కొత్త బీటీ రోడ్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకస్థాపన చేసారు.
రూ. 1. 5 కోట్ల వ్యయంతో నిర్మించబడనున్న రహదారి పనులతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.