ఇంటర్నేషనల్ ఛాంపియన్ రన్నింగ్లో అన్నసాగర్ ముద్దు బిడ్డ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అన్నా సాగర్ గ్రామానికి చెందిన పోరంచ మధు, నేపాల్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంపియన్ రన్నింగ్ లో విజయం సాధించాడు. ఈ విజయం తమ గ్రామానికి దక్కిన అదృష్టంగా భావిస్తూ, దేశానికి కీర్తి తెచ్చినందుకు గ్రామస్తులు మధును అభినందించారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మధు సాధించిన ఈ విజయం అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్