ముత్యాల పోచమ్మ ఆలయంలో మహచండీ దేవి రూపంలో అమ్మవారి దర్శనం

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలో ఆదివారం చైతన్య యూత్ మరియు హిందూ యువ సేన సంయుక్తంగా మహచండీ దేవి రూపంలో అమ్మవారిని భక్తులకు దర్శనమిచ్చేలా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని రంగురంగుల పుష్పాలతో అలంకరించి, పుష్పార్చన, పంచామృతాభిషేకాలు చేశారు. ఈ భక్తిమయ కార్యక్రమంలో పలువురు సభ్యులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్