బిక్కనూర్ టోల్ గేట్ వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే అరెస్ట్

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించినా పోలీసులు స్పందించలేదు. ఎమ్మెల్యే వెంటనే పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఎమ్మెల్యే కాసేపట్లో కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడనున్నారు.

సంబంధిత పోస్ట్