ఎల్లారెడ్డి: తీన్మార్ మల్లన్న పై దాడి హేయమైన చర్య

తీన్మార్ మల్లన్నపై, అతని కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత చైతన్య యువజన పార్టీ (BCYP) 2023 ఎల్లారెడ్డి నియోజకవర్గ నేత పెద్దకొల్ల జై కుమార్ ముదిరాజ్ అన్నారు. సోమవారం ఆయన ఎల్లారెడ్డిలో మీడియా మాట్లాడుతూ. ఈ దాడి వెనుక MLC కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలు ఉన్నారని ఆరోపించిన ఆయన, ఇది కేవలం మల్లన్నపై కాకుండా బీసీ సామాజిక వర్గంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్