సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన శ్రీనివాస్ రెడ్డి గతంలో గుండారం–ఎల్లారెడ్డిపల్లి ఎంపీటీసీగా పనిచేశారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం గుండారం, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య సొసైటీ గోదాం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. గతంలో ఎంపీటీసీగా ఉన్న సమయంలో గుండారం–మెదక్ మధ్య పెద్దవాగుపై ఎల్లాపూర్ తండా వద్ద రూ. 2 కోట్లతో వంతెన నిర్మాణానికి కృషి చేసినట్లు చెప్పారు.
భారత్ ‘ఏ’ ఓటమి.. తిలక్ వర్మ ఏమన్నారంటే?