బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసి, 42% బీసీలకు తూచ తప్పకుండా రిజర్వేషన్లు కల్పించాలని గురువారం బీసీ నాయకుడు కొరివి నర్సింహులు కోరారు. బిబిపేట్ మండలంలోని బీసీల కులగణను పూర్తిచేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలని, ఎంపీటీసీ, జెడ్పిటీసీ, నామినేట్ పోస్టులు హామీల ప్రకారమే ఇచ్చాలని డిమాండ్ చేశారు.