రైతన్నలు కుంటలు నిండక ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలో ఇప్పటివరకు కురిసిన వానకు ఎక్కడ కూడా కుంటలు నిండకపోవడంతో బోరు నీటి నిలువలు తగ్గిపోయాయి. రైతన్నలు ఇకముందు అయినా వర్షాలు పడతాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు.