బిక్కనూర్ సొంత నిధులతో బోర్లు వేయించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్ గ్రామ ప్రజల తాగునీటి సమస్యను తీర్చేందుకు అమెరికాలో ఉన్న ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తన సొంత నిధులతో బుధవారం బోర్లు వేయించారు. సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ ఆంధ్రయ్య, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు నారాయణ ఈ పనులను పర్యవేక్షించారు. వేసవిలో నీటి ఎద్దడిని నివారించడానికి ఎమ్మెల్యే తీసుకున్న చొరవపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్