ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు సాయిరెడ్డి గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి బీజేపీ నేతలు దేవేందర్, నర్సింలు, ఎస్ ఎన్ రెడ్డి, నరేష్ పికె, సతీష్, వెంకట్ రెడ్డి, లక్ష్మారెడ్డీ, ఆంజనేయులు తదితరులు శనివారం వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.