బి ఆర్ ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలి

ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం, ఈ నెల 30న పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ మాజీ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల మాజీ ఎమ్మెల్యే సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జీ వి. గంగాధర్ గౌడ్ హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్