మాల్ తుమ్మెద విత్తన ఉత్పత్తి క్షేత్రంలో తగులబడ్డ ఆకులు

ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెదలో ప్రభుత్వ విత్తన ఉత్పత్తి క్షేత్రంలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. టేకు చెట్ల కింద ఉన్న ఎండిన ఆకులు అంటుకుని మంటలు చెలరేగాయి. విత్తన క్షేత్ర సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో, వారు సకాలంలో చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి టేకు చెట్లను కాపాడగలిగారు.

సంబంధిత పోస్ట్