ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ నుంచి పాపమ్మగడ్డ వరకు సుమారు 1 కోటి రూపాయల నిధులతో సీసీ రోడ్ పనులు ప్రారంభం అయ్యాయి. కంకర లేయర్ పూర్తి అయి సీసీ రోడ్డు పనులకు సిద్ధంగా వుంది. ఈ రోడ్డు నిర్మాణం పాపమ్మ గడ్డ వరకు ప్రయాణికులకు మంచి రోడ్డు సౌకర్యం కలుగుతుంది. రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.