కవి సంతోష్ కుమార్ కు ప్రశంసా పత్రం

నేను సైతం రచయితల సంఘం ఆధ్వర్యంలో శ్రీ రామ నవమి సందర్భంగా 'ఆదర్శ ప్రాయుడు శ్రీ రాముడు' అంశంపై నిర్వహించిన కవితా పోటీలలో, ఎల్లారెడ్డికి చెందిన సింగీతం సంతోష్ కుమార్ ప్రతిభ కనబరిచి, శుక్రవారం ఆన్లైన్ ద్వారా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, కవులు, కళాకారులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్