ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ కార్యదర్శిగా డి. రాజలింగం

కామారెడ్డికి చెందిన సీనియర్ జర్నలిస్టు దన్నారపు రాజలింగం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకం 2026-2028 పదవీకాలానికి సంబంధించినది. అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు, ఉపాధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు గుప్తా రాజలింగంకు నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి రాజలింగం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్