కబ్జా స్థలాలకు పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా

నాగిరెడ్డిపేట్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట తాండూరు గ్రామస్తులు ధర్నా చేపట్టారు. మండలంలోని తాండూరు గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 95/1లో గత ఆరేండ్లుగా కబ్జాలో ఉన్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని, భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నామని, కావున తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్