పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, ఉన్నత స్థాయిలో స్థిరపడి, తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని డిఆర్డీఓ అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వివరాలను ప్రిన్సిపాల్ స్వర్ణలత ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం పాల్గొన్నారు.
టాస్ గెలిచిన పాక్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్