కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 2న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ వెంకటలక్ష్మి, జిపిఓ రాజు, రమేష్, ఎల్లయ్య, ప్రభు, అంజవ్వ, లక్ష్మి, గ్రామస్థులు పాల్గొన్నారు.