దేవునిపల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్: ఐదుగురిపై కేసు నమోదు

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఆదివారం రాత్రి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్రియల్ జంక్షన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్ లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి, వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్