శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన దుద్ధిల్ల

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ మాట్లాడుతూ, దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చారని అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జయంతి సందర్భంగా జిల్లా యువజన & క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్