ప్రతి విద్యార్థి ఒకే లక్ష్యం... ఒకే దేశం భావన కలిగి ఉండాలి

ప్రతి విద్యార్థి ఒకే లక్ష్యం, ఒకే దేశం అనే భావన కలిగి ఉండాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా కళాశాలలో ఎక్తా దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించి, దేశ సమగ్రతకు పాటుపడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్