నాగిరెడ్డిపేట: భార్యపై కోపంతో కన్నకొడుకునే చంపిన తండ్రి

నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో చిన్నారి కన్న కొడుకు శశాంక్(4)ను తండ్రి ముక్కు నోరుమూసి హత్య చేసాడు. సీఐ రవీందర్ నాయక్ కథనం ప్రకారం పోచారంకు చెందిన అక్షితతో అనిల్ కు ఐదేల్లా క్రితం పెళ్లి జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవతో కొడుకును ముక్కు, నోరు మూసి స్పృహ కోల్పోయేలా చేసి అత్తారింటికి తెచ్చాడు. బాబు స్పృహ కోల్పోవడం గమనించిన తల్లి వైద్యం నిమిత్తం తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్