విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ తో పాటు స్కాలర్ షిప్లు విడుదల చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షులు జెవారే రాహుల్ అన్నారు. నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ముఖ్య కార్యకర్త సమావేశంలో రాష్ట్ర నేత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం దురదృష్టం అన్నారు.