4 మున్సిపాలిటీల కాంగ్రెస్ అభ్యర్థుల 'ఫారం'ఏ జేసీకి అందచేత

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. గురువారం, కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జారీ చేసిన 'ఫారం-ఏ' పత్రాలను కామారెడ్డి అదనపు కలెక్టర్‌కు అందజేశారు. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల ధృవీకరణ కోసం ఈ పత్రాలను సమర్పించారు.

సంబంధిత పోస్ట్