తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు అసెంబ్లీలో ప్రసంగించారు. స్పీకర్ పై మాజీ మంత్రి అలా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు.