లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం ఉచితకంటి పరీక్షలు

బాన్సువాడ సెగ్మెంట్ బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య సహాయకులు సతీష్ 33 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 18 మందిని కంటి ఆపరేషన్ల కోసం బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య సహాయకులు సతీష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలె రమేష్, సీనియర్ లయన్స్ మేకల విఠల్, లయన్స్ సభ్యులు సాయికృష్ణా, భరత్, సతీష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్