ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి మహమ్మద్ అలి షబ్బీర్ తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్బంగా అలీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సాయంత్రం 6 గంటల లోపు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందన్నారు.
ధనుష్కోటిలో ప్రకృతి విలయం.. నేటికి 61 ఏళ్లు