రిజర్వేషన్ సత్తాతో జీపి డ్రైవర్ సర్పంచ్ కి పోటీ

రిజర్వేషన్ల వల్ల రాజకీయాల్లో సమూచిత స్థానం లభిస్తోందని, నిన్న మొన్నటి వరకు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తికి కూడా గ్రామపంచాయతీ సర్పంచిగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామపంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బలపరిచిన అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇది రిజర్వేషన్ల ద్వారా లభిస్తున్న అవకాశాలకు నిదర్శనం.

సంబంధిత పోస్ట్