ధాన్యం ఒక తరలింపును వేగవంతం చేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, పాల్వంచ పీపీసీని మంగళవారం సందర్శించి, వరి ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పీఏసీఎస్ మాచారెడ్డి పరిధిలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, తూకం ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతుల ధాన్యం త్వరితగతిన కొనుగోలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డీసీవో, డీఎంసీఎస్, డీసీఎస్ఓ అధికారులకు సూచించారు. సరిపడా రవాణా సౌకర్యాలు కల్పించి, రైస్ మిల్లుల వద్ద వాహనాల అన్లోడింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్