మాసానిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మాసానిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డి, ఐకెపి అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభమైంది. రైతులు కష్టపడి పండించిన వరి పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారుల మోసాల బారిన పడవద్దని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్