ఘనంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డి మైనారిటీ, గర్ల్స్ హైస్కూల్ లో గురువారం ఎమ్మెల్యే మధన్ మోహన్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థులతో నిర్వహించారు. విద్యార్థులు కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ మండల అధ్యక్షులు సయ్యద్ గఫ్ఫార్ మాట్లాడుతూ. విద్యార్థులు చదువులోనే కాకుండా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్