రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి పై దర్యాప్తు ముమ్మరం

కామారెడ్డి జిల్లా జుక్కల్ సెగ్మెంట్లోని మద్నూర్ మండలం మేనూర్ సమీపంలో మంగళవారం రాత్రి లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. కూలీ పని ముగించుకుని వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. మృతుల్లో ఇద్దరు పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన వారని, ఈ ఘటనపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్